(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 261

॥ శ్రీః ॥
3.261. అధ్యాయః 261
Mahabharata - Vana Parva - Chapter Topics
ముద్గలచిత్తపరీక్షణాయ దుర్వాససా షట్కృత్వోయాచనేష్యవికృతమనసా తేన తదాతదాఽన్నదానేన తత్తోషణం ॥ 1 ॥ తన్మహింనా సవిమానేన దేవదూతేన సశరీరస్యైవ ముద్గలస్య స్వర్గంప్రత్యాహ్నానం ॥ 2 ॥ ముద్గలేన తంప్రతి స్వర్గస్వరూపనిరూపణప్రార్థనా ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యుదిష్ఠిర ఉవాచ। 3-261-0x(2637)(25969)
వ్రీహిద్రోణః పరిత్యక్తః కథం తేన మహాత్మనా।
కస్మై దత్తశ్చ భగవన్విధినా కేన చాత్థ మే ॥ 3-261-1(25970)
ప్రత్యక్షధర్మా భగవాన్యస్ తుష్టో హి కర్మభిః।
సఫలం తస్య జన్మాహం మన్యే సద్ధర్మచారిణః ॥ 3-261-2(25971)
వ్యాస ఉవాచ। 3-261-3x(2638)
శిలోంఛవృత్తిర్ధర్మాత్మా ముద్గలః సంయతేంద్రియః।
ఆసీద్రాజన్కురుక్షేత్రే సత్యవాగనసూయకః ॥ 3-261-3(25972)
అతిథివ్రతీ క్రియావాంశ్చ కాపోతీం వృత్తిమాస్థితః।
సత్రమిష్టీకృతంనామ సముపాస్తే మహాతపాః ॥ 3-261-4(25973)
సపుత్రదారో హి మునిః పక్షాహారో బభూవ హ।
కపోతవృత్త్యా పక్షేణ వ్రీహిద్రోయణముపార్జయత్ ॥ 3-261-5(25974)
దర్శం చ పౌర్ణమాసం చ కుర్వన్విగతమన్సరః।
దేవతాతిథిశేషేణ కురుతే దేహయాపనం ॥ 3-261-6(25975)
తత్రేంద్రః సహితో దేవైః సాక్షాత్రిభువనేశ్వరః।
ప్రత్యృహ్ణాన్మహారాజ భాగం పర్వణిపర్వణి ॥ 3-261-7(25976)
స పర్వకాల్యం కృత్వా తు మునివృత్త్యా సమన్వితః।
అతిథిభ్యో దదావన్నం ప్రహృష్టేనాంతరాత్మనా ॥ 3-261-8(25977)
వ్రీహిద్రోణస్య తత్ప్రీత్యా దదతోఽన్నం మహాత్మనః।
ఋషేర్మాత్సర్యహీనస్ వర్ధత్యతిథిదర్శనాత్ ॥ 3-261-9(25978)
తచ్ఛతాన్యపి భుంజంతి బ్రాహ్మణానాం మనీషిణాం।
మునేస్త్యాగవిశుద్ధ్యా తు తదన్నం వృద్ధిమృచ్ఛతి ॥ 3-261-10(25979)
తం తు రశుశ్రావ ధర్మిష్ఠం ముద్గలం సంశితవ్రతం।
దుర్వాసా నృప దిగ్వాసాస్తమథాభ్యాజగామ హ ॥ 3-261-11(25980)
విభ్రచ్చానియతం వేషమున్మత్త ఇవ పాండవ।
వికచః పరుషా వాచో వ్యాహరన్వివిధా మునిః ॥ 3-261-12(25981)
అభిగంయాథ తం విప్రమువాచ మునిసత్తమః।
అన్నార్థినమనుప్రాప్తం విద్ధి మాం మునిసత్తమ ॥ 3-261-13(25982)
స్వాగతం తేఽస్త్వితి మునిం ముద్గలః ప్రత్యభాషత।
పాద్యమాచమనీయం చ ప్రతివేద్యాన్నముత్తమం ॥ 3-261-14(25983)
ప్రాదాత్స తపసోపాత్తం క్షుధితాయాతిథిప్రియః।
ఉన్మత్తాయ పరాం శ్రద్ధామాస్థాయ స ధృతవ్రతః ॥ 3-261-15(25984)
తతస్తదన్నం రసవత్స ఏవ క్షుధయాఽన్వితః।
బుభుజే కృత్స్నమున్మత్తః ప్రాదాత్తస్మై చ ముద్గలః ॥ 3-261-16(25985)
భుక్త్వా చాన్నం తతః సర్వముచ్ఛిష్టేనాత్మనస్తతః।
అథాంగం లిలిపేఽన్నేన యథాగతమగాచ్చ సః ॥ 3-261-17(25986)
`తేనైవాత్మానమాలిప్య హసన్గాయన్ప్రధావతి।
నృత్యతే ధావతే చైవ బుద్ధ్యా తత్క్రోశతే తథా' ॥ 3-261-18(25987)
ఏవం ద్వితీయే సంప్రాప్తే పర్వకాలే మనీషిణః।
ఆగంయ బుభుజే సర్వమన్నపుంఛోపజీవినః ॥ 3-261-19(25988)
నిరాహారస్తు స మునిరుంఛమార్జయే పునః।
న చైనం విక్రియాం నేతుమశకన్ముద్గలం క్షుధా ॥ 3-261-20(25989)
న క్రోధో న చ మాత్సర్యం నావమానో న సంభ్రమః।
సపుత్రదారముంఛంతమావివేశ ద్విజోత్తమం ॥ 3-261-21(25990)
తథా తముంఛధర్మాణం దుర్వాసా మునిసత్తమం।
ఉపతస్థే యథాకాలం షట్కృత్వః కృతనిశ్చయః ॥ 3-261-22(25991)
న చాస్ మనసః కశ్చిద్వికారో దృశ్యతే మునేః।
శుద్ధసత్వస్య శుద్ధం స దదృశే నిర్మలం మనః ॥ 3-261-23(25992)
తమువాచ తతః ప్రీతః స మునిర్ముద్గలం తదా।
త్వత్సమో నాస్తి లోకేఽస్మిందాతా మాత్సర్యవర్జితః ॥ 3-261-24(25993)
క్షుద్ధర్మసంజ్ఞాం ప్రణుదత్యాదత్తే ధైర్యమేవ చ।
విషయానుసారిణీ జిహ్వా కర్షత్యేవ రసాన్ప్రతి ॥ 3-261-25(25994)
ఆహారప్రభవాః ప్రాణా మనో దుర్నిగ్రహం చలం।
మనసశ్చేంద్రియాణాం చాప్యైకాగ్ర్యం నిశ్చితం తపః ॥ 3-261-26(25995)
శ్రమేణోపార్జితం త్యక్తం న చ దుఃఖేన చేతసా।
తత్సర్వం భవతా సాధో యథావదుపపాదితం ॥ 3-261-27(25996)
ప్రీతాః స్మోఽనుగృహీతాశ్చ సమేత్య భవతా సహ।
ఇంద్రియాభిజయో ధైర్యం సంవిభాగో దమః శమః।
దయా సత్యం చ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం ॥ 3-261-28(25997)
`లోకాః సమస్తా ధర్మేణ ధార్యంతే సచరాచరాః।
ధర్మోపి ధార్యతే యేన ధృతియుక్త త్వయాఽఽత్మనా ॥ 3-261-29(25998)
విశుద్ధసత్వసంపన్నో న త్వదన్యోస్తి కశ్చన'।
జితాస్తే కర్మభిర్లోకాః ప్రాప్తోసి పరమాం గతిం ॥ 3-261-30(25999)
అహో దానం విఘుష్టం తే సుమహత్స్వర్గవాసిభిః।
సశరీరో భవాన్గంతా స్వర్గం సుచరితవ్రత ॥ 3-261-31(26000)
ఇత్యేవం వదతస్తస్య తదా దుర్వాససో మునేః।
దేవదూతో విమానేన ముద్గలం ప్రత్యుపస్థితః ॥ 3-261-32(26001)
హంససారసయుక్తేన కింకిణీజాలమాలినా।
కామగేన విచిత్రేణ దివ్యగంధవతా తథా ॥ 3-261-33(26002)
ఉవాచ చైనం విప్రర్షిం విమానం కర్మభిర్జితం।
సముపారోహ సంసిద్ధిం ప్రాప్తోసి పరమాం మునే ॥ 3-261-34(26003)
తమేవంవాదినమృషిర్దేవదూతమువాచ హ।
ఇచ్ఛామి భవతా ప్రోక్తాన్గుణాన్స్వర్గనివాసినాం ॥ 3-261-35(26004)
కే గుణాస్తత్రవసతాం కిం తపః కశ్చ నిశ్చయః।
స్వర్గే తత్రసుఖం కిం చ దోషో వా దేవదూతక ॥ 3-261-36(26005)
సతాం సాప్తపదం మిత్రమాహుః సంతః కులోచితాః।
మిత్రతాం చ పురస్కృత్య పృచ్ఛామి త్వామహం విభో ॥ 3-261-37(26006)
యదత్ర తథ్యం పథ్యం చ తద్బ్రవీహ్యవిచారయన్।
శ్రుత్వా తథా కరిష్యామి వ్యవసాయం గిరా తవ ॥ 3-261-38(26007)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి వ్రీహిద్రౌణికపర్వణి ఏకషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 261 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-261-2 ప్రత్యక్షధర్మా నృణాం ధర్మస్య వేత్తా। భగవాన్ ఈశ్వరః ॥
3-261-3 ఉంఛః కణశ ఆదానం కణిశాద్యర్జనం శిలమితి యాదవః।
తే ఉభే వృత్తిర్జీవనం యస్ స శిలోంఛవృత్తిః ॥
3-261-4 కాపోతీంవృత్తిం అల్పసంగ్రహరూపాం। ఇష్టీకృతంఇష్టిభిరేవ నిర్వర్త్యం నతు పశ్వాదినా సత్రం యజ్ఞం ॥
3-261-9 వ్రీహిద్రోణమాత్రం యదా సిధ్యతి తదా దదాతి తదా చ దీయమానం తద్వర్ధతి వర్ధతే ॥
3-261-10 ఋచ్ఛతి ప్రాప్నోతి ॥
3-261-12 వికచః హసన్ముండో వా ॥
3-261-19 ద్వితీయే పక్షే ॥
3-261-25 క్షుత్ క్షుధా ॥
3-261-27 త్యక్తుం దుఃఖం శుద్ధేన చేతసా ఇతి ఖ. ఝ. ధ. పాఠః ॥ 3-261-38 వ్యవసాయం నిశ్చయం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.